మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని సమంత ఇప్పటికే సాఖి పేరుతో ఆన్లైన్ క్లాతింగ్ లైన్ బిజినెస్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని సమంత ఇప్పటికే సాఖి పేరుతో ఆన్లైన్ క్లాతింగ్ లైన్ బిజినెస్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సాఖి క్లాతింగ్ ను ప్రమోట్ చేసుకుంటుంది. సామ్ ఇపుడు మరో బిజినెస్ ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రైవేట్ జ్యువెల్లరీ లైన్ ను మొదలుపెట్టనుందట.
జ్యువెలరీ లైన్ కు సంబంధించి ఇప్పటికే బ్యాక్ ఎండ్ వర్క్‌ను పూర్తి చేయగా..త్వరలో అధికారికంగా లాంఛింగ్ చేయనున్నట్టు సమాచారం. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న సమంత ఓ వైపు సినిమాలు, వెబ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే వ్యాపార రంగంలో తన హవా చాటేందుకు ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి..
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

