శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
మూడు పదుల వయస్సు దాటినా ఆ ఛాయలు ఏమీ కనబడవు. అందంలో కుర్ర హీరోయిన్లకు తానేమి తక్కువ కాదంటోంది శ్రియాశరణ్.

మూడు పదుల వయస్సు దాటినా ఆ ఛాయలు ఏమీ కనబడవు. అందంలో కుర్ర హీరోయిన్లకు తానేమి తక్కువ కాదంటోంది శ్రియాశరణ్. ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే స్టిల్స్ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శ్రియాశరణ్ సాగరంలో జలకాడుతూ చిల్ అవుట్ అయింది. గ్రీన్ అవుట్పిట్లో అందాలు ఆరబోస్తూ..నీటిలో మృదువైన పాదాలను ఉంచి సరదాగా ఆడింది.
నీటిలో హమ్ చేస్తున్న ఫొటో, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ ఫీడ్‌లో ఫీడ్ చేసింది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేందుకు..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనికి ఫాలోవర్లు అద్బుతం, క్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రియా శరణ్ లేటెస్ట్ స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. శ్రియా ప్రస్తుతం గమనం, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ధనుష్-శేఖర్ కమ్ముల మూవీ బడ్జెట్ ఎంతంటే..!
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

