రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం

మెగాస్టార్ చిరంజీవిని ఎంతో ప్రాణంగా ప్రేమించే యంగ్ హీరో కార్తికేయ ఇప్పుడు ఆయన పాత సినిమా టైటిల్‌పై కన్నేశాడు. చావు కబురు చల్లగా చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఈ సినిమాతో మరో ఫ్లాప్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వి. వి. వినాయక్ అసోసియేట్ శ్రీసరిపల్లి దర్శకత్వంలో చిత్రం చేస్తుండగా, ఈ సినిమాకి రాజా విక్రమార్క్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌లో కార్తికేయ ఎంతో కూల్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నారు.
కార్తికేయ ఇందులో ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. క్లాసికల్ డాన్సర్ అయిన ఈమె ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతి, అధర్వ మురళీ సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ‘మెంటల్ మదిలో’, ‘దొరసాని’ చిత్రాలకు సంగీతం అందించిన ప్రశాంత్ ఆర్ విహారి దీనికి సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
ఈ నెల 28వ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మెట్రో సమయాల్లో మార్పులు.. రేపటి నుంచి అమలులోకి..
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్
భారత్‌కు ఎమిరేట్స్ విమాన సర్వీసుల పునరుద్ధరణ
నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

