నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం
నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం | భద్రాచలం సీతారామ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ : భద్రాచలం సీతారామ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. నిత్యం ఉదయం 5 గంటలకు నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి వారిని దర్శించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే నిత్య కల్యాణం, ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో ఆదివారం లక్ష్మణసమేత సీతారాములకు పంచామృతాలతో సర్వాభిషేకం నిర్వహించారు. బంగారు పుష్పాలతో సీతారాములకు అర్చన నిర్వహించారు. అయితే, భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం తదితర కొవిడ్ నియమాలు పాటించాలని ఆలయ అధికారులు కోరారు.
ఇవి కూడా చదవండి..
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
ఈ నెల 28వ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మెట్రో సమయాల్లో మార్పులు.. రేపటి నుంచి అమలులోకి..
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్
భారత్‌కు ఎమిరేట్స్ విమాన సర్వీసుల పునరుద్ధరణ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

