నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం | భద్రాచలం సీతారామ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
భద్రాద్రి| కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నది. దీంతో భద్రాచల సీతారామచంద్రస్వామి వారి దర్శనాలను కూడా నిలిపేశారు.