భారత్‌కు ఎమిరేట్స్ విమాన సర్వీసుల పునరుద్ధరణ
భారత్‌కు ఎమిరేట్స్ విమాన సర్వీసుల పునరుద్ధరణ | ఈ నెల 23 నుంచి భారత్‌కు విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు దుబాయి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

దుబాయి : ఈ నెల 23 నుంచి భారత్‌కు విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు దుబాయి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, నైజీరియాకు సైతం సర్వీసులు నడుపనున్నట్లు పేర్కొంది. అయితే, ఆయా దేశాల నుంచి ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు దుబాయి సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని సూచించింది. ఈ మేరకు వాటిని ఎమిరేట్స్ స్వాగతించిందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. యూఏఈ ఆమోదించిన టీకా రెండు మోతాదులను తీసుకున్న.. చెల్లుబాటయ్యే నివాస వీసా ఉన్న ప్రయాణికులను భారత్ నుంచి దుబాయిలోకి అనుమతించనున్నట్లు విపత్తు నిర్వహణ సుప్రీం కమిటీ శనివారం తెలిపింది. ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ కరోనా నెగెటివ్ సర్టిఫికెట్‌ను సమర్పించాలని సూచించింది.
ఇవి కూడా చదవండి..
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
ఈ నెల 28వ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మెట్రో సమయాల్లో మార్పులు.. రేపటి నుంచి అమలులోకి..
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

