నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
చైల్డ్ ఆర్టిస్టుగా వినోదరంగంలోకి ప్రవేశించింది అవికాగోర్. బాలికావధు సీరియల్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ పెంచుకుంది. 2013లో ఉయ్యాల జంపాలా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

చైల్డ్ ఆర్టిస్టుగా వినోదరంగంలోకి ప్రవేశించింది అవికాగోర్. బాలికావధు సీరియల్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ పెంచుకుంది. 2013లో ఉయ్యాల జంపాలా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటించిన పలు సినిమాలు బాక్సాపీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయి. కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ తీసుకుంది అవికాగోర్.
బ్రేక్ టైంను బరువు తగ్గించుకుని ఫిట్ గా మారేందుకు వినియోగించుకుంది. బొద్దుగా ఉన్న అవికా చాలా కష్టపడి నాజూకుగా మారిన స్టిల్స్ ఇప్పటికే నెట్టింట్లో వైరల్ గా మారాయి. తాను హైదరాబాద్‌కు చెందిన మిలింద్ చంద్వానీ అనే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు ఇప్పటికే లీక్ చేసింది అవికాగోర్. తాజాగా మిలింద్ గురించి మరిన్ని విషయాలు చెప్పింది.
మిలింద్, నేను హైదరాబాద్ లోని స్నేహితుల ద్వారా కలుసుకున్నాము. మేం రెండు సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నాం. నా శారీరక, మానసిక, భావోద్వేగ పరివర్తన విషయంలో మిలింద్కు క్రెడిట్ తప్పక వెళ్ళాలి. నాలో ఈ మార్పు (స్లిమ్ గా మారడం) రావడానికి మిలింద్ చాలా సాయపడ్డాడు..అంటూ తన ట్రాన్స్ఫార్మేషన్ వెనుకున్న సీక్రెట్‌ను చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
హాట్ టాపిక్ గా రవితేజ రెమ్యునరేషన్..!
బాలకృష్ణ మూవీలో మెహరీన్ కు ఛాన్స్..?
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

