చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
బాలీవుడ్ లో విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ నవాజుద్దీన్ సిద్దిఖీ. తన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించడం, భయపెట్టించడం, ఏడిపించడం ఈ యాక్టర్ కు వెన్నతో పెట్టిన విద్య.

బాలీవుడ్ లో విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ నవాజుద్దీన్ సిద్దిఖీ. తన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించడం, భయపెట్టించడం, ఏడిపించడం ఈ యాక్టర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఈ బాలీవుడ్ యాక్టర్ తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నాడనే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. బాబీ-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టులో నవాజుద్దీన్ సిద్దిఖీని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. నవాజుద్దీన్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడట. చిరంజీవిని ఎంతో అభిమానించే నవాజుద్దీన్ సినిమా ఆఫర్ చెప్పిన వెంటనే ఒకే చెప్పారని, కథా కథనం, తన పాత్రను వివరించాలని అడిగినట్టు తెలుస్తోంది.
డైరెక్టర్ బాబీ త్వరలోనే ముంబైకి వెళ్లి నవాజుద్దీన్ కు స్టోరీ వినిపిస్తాడని సమాచారం. చిరు-నవాజుద్దీన్ వంటి అరుదైన కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా హీరోయిన్ గా ఫైనల్ అయిందని వార్తలు వచ్చినా..క్లారిటీ రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఖిలాడీలో ఈ యాక్టర్ కీ ట్విస్ట్ ఇస్తుందట..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

