ఖిలాడీలో ఈ యాక్టర్ కీ ట్విస్ట్ ఇస్తుందట..!
టాలీవుడ్ యాక్టర్ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఖిలాడీ. రమేశ్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఖిలాడీ షూటింగ్ దాదాపు పూర్తయినట్టేనని, త్వరలోనే మాస్ మహారాజా టీం షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేందుకు రెడీ అవుతుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్.

టాలీవుడ్ యాక్టర్ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఖిలాడీ. రమేశ్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఖిలాడీ షూటింగ్ దాదాపు పూర్తయినట్టేనని, త్వరలోనే మాస్ మహారాజా టీం షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేందుకు రెడీ అవుతుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ మూవీలో అనసూయ కీ రోల్ పోషిస్తుందని తెలిసిందే. అయితే ఈ అందాల భామ క్యారెక్టర్ షాకింగ్ గా ఉంటుందట.
ఇంటర్వెల్ సమయంలో సినిమాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చే పాత్రలో అనసూయ కనిపించబోతుందని ఇన్ సైడ్ టాక్. అనసూయ ఇప్పటికే తన రోల్ కు సంబంధించిన షూట్‌ను పూర్తి చేసుకుంది. ఖిలాడీలో డిఫరెంట్ అవతారంలో కనిపించబోతుండటం చాలా ఎక్జయిటింగ్ గా ఉందంటోంది అనసూయ. మరి సినిమా సినిమాకు కొత్త పాత్రల్లో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఖిలాడీతో కలిసి సినిమాను ఎలా రక్తి కట్టిస్తుందో తెలియాలంటే..విడుదల వరకు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి..
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

