ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
మహానటి, జాతిరత్నాలు లాంటి హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన స్వప్న సినిమా బ్యానర్‌పై పాన్ ఇండియా ప్రాజెక్టుకు పడ్డ సంగతి తెలిసిందే.

మహానటి, జాతిరత్నాలు లాంటి హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన స్వప్న సినిమా బ్యానర్‌పై పాన్ ఇండియా ప్రాజెక్టుకు పడ్డ సంగతి తెలిసిందే. ఏడాది క్రితం మేకర్స్ మలయాళ స్టారో హీరో దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. యుద్దంతో రాసిన ప్రేమకథను టైటిల్‌గా ఫిక్స్ చేశారు. అయితే డైరెక్టర్ హనురాఘవపూడి అండ్ టీం పాపులర్ హీరోయిన్ వెతికే పనిలో తలమునకలైపోయిందని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
పూజాహెగ్డే హీరోయిన్ గా అయితే బాగుంటుందని హనురాఘవపూడి సూచించగా..ఆమెకు సరిపడేంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేకర్స్ సిద్దంగా లేరట. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లతో చర్చలు జరుపుతున్నా..పాన్ ఇండియా అప్పీల్ మిస్ అవుతుందని భావిస్తున్నారని ఇన్సైడ్ టాక్.
ఆకాశాన్ని తాకేంత పారితోషికం డిమాండ్ చేయని పాపులర్ నటి కోసం టీం వెతుకులాట మొదలుపెట్టిందని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ త్వరలో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
ఇవి కూడా చదవండి..
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
అభిమానులు ఇంటికి రావడం నాకు నచ్చదు: రష్మిక
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

