అభిమానులు ఇంటికి రావడం నాకు నచ్చదు: రష్మిక

ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాలలోను నటిస్తుంది. రీసెంట్గా ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసి అందులోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని సంతోషంగా తెలియజేసింది రష్మిక. అయితే సినిమా సినిమాకు ఆమెకు అభిమానులు పెరిగి పోతూనే ఉన్నారు.
కొందరు అభిమానులకి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్లడంతో రష్మికని కలవాలని ఆమె సొంతూరుకు వెళుతున్నారు. రీసెంట్గా ఓ వ్యక్తి రష్మికని వెతుక్కుంటూ కర్ణాటకకి వెళ్లాడు. అందరిని అడ్రెస్ అడుగుతూ వెళుతున్న క్రమంలో అతనిపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఔ వారు వచ్చి అతడిని పట్టుకు వెళ్లారు. రష్మిక ను కలవాలనే తాను వచ్చానంటూ కర్ణాటక పోలీసులకు చెప్పాడు.
ఈ విషయం గురించి తెలుసుకున్న రష్మిక స్పందించింది. నేను దీని గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. ఇలాంటి పనులు దయచేసి ఎవరు చేయవద్దు.నాకు నచ్చవు. ఇలాంటి పరిస్థితిలో నేను ఎవరిని కలవలేను. ఏదో ఒక రోజు మనం అంతా కలుస్తాం. అప్పటి వరకు వెయిట్ చేయడం. నన్ను వెతుక్కుంటూ ఇంకెవ్వరు రావొద్దంటూ రష్మిక విజ్ఞప్తి చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

