‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సారి జరుగనున్న మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ పోటీ చేస్తున్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సారి జరుగనున్న మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు.
ఈ సందర్బంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..త్వరలో జరుగబోయే ఎన్నికల కోసం ‘మా’ శ్రేయస్సు దృష్ట్యా..’మా’ ప్రతిష్ట కోసం నిర్మాణాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే దిశగా..మన నటీనటుల క్షేమం కోసం ‘మా’ టీంతో రాబోతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. పదవుల కోసం పోటీ చేయడం లేదు. కేవలం పనులు చేసేందుకు మాత్రమే పోటీలో ఉంటున్నట్టు స్పష్టం చేశారు ప్రకాశ్‌రాజ్.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ జాబితా:
ప్రకాశ్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనితా చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాశ్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేశ్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేశ్ కొండేటి, ఖయ్యూమ్, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్ రావు ఈ ప్యానెల్లో ఉన్నారు
ఇవి కూడా చదవండి..
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

