నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
ఏమాయ చేశావే సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి మాయ చేసింది చెన్నై అందం సమంత. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి వన్ ది లీడింగ్ స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది.

ఏమాయ చేశావే సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి మాయ చేసింది చెన్నై అందం సమంత. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి వన్ ది లీడింగ్ స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది. అప్ కమింగ్ హీరోహీరోయిన్లకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా స్ఫూర్తిగా నిలుస్తోంది. తన పదకొండేళ్ల ప్రయాణంలో మూడు ప్రధానమైన మార్పులు వచ్చాయని చెప్పింది సామ్.
ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ..నేను చాలా చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తిని. అంతేకాదు అభద్రతా భావం, అనేక స్వీయ అనుమానాలతో ఉండేదానిని. కానీ ఇన్నేళ్లు గడిచిన తర్వాత నాలో ఉన్న అభద్రతాభావాన్ని ఎలా తగ్గించుకోవాలో, పెద్ద పెద్ద రిస్క్ లు తీసుకోవడం నేర్చుకున్నా. ఇపుడు నాలో చాలా ఆత్మవిశ్వాసం ఉంది. భయం, అభద్రతను వదిలిపెట్టి పెద్ద రిస్క్లనైనా తీసుకోవడం లాంటి మూడు మార్పులు తనలో వచ్చాయని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

