డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
బాలీవుడ్ సెలబ్రిటీల్లో డేటింగ్ సర్వసాధారణ విషయమే. ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్లు ఈ జాబితాలో ఉన్నారు.

బాలీవుడ్ సెలబ్రిటీల్లో డేటింగ్ సర్వసాధారణ విషయమే. ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్లు ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా అందాల బ్యూటీ సారా అలీఖాన్ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయినట్టు బీటౌన్ లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ గ్లామర్ డాళ్ డేటింగ్ లో ఉన్నది ఎవరితోనో తెలుసా..? సారా అలీఖాన్ మొదటి సినిమా కేదార్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ జెహాన్ హండా.
2018లో వచ్చిన కేదార్ నాథ్ చిత్రానికి జెహాన్ హండా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. సారా, జెహాన్ కలిసి చక్కర్లు కొడుతున్న స్టిల్స్ ఇపుడు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఈ ఇద్దరూ హగ్ చేసుకున్న స్టిల్ పై అందరి కన్ను పడింది. ఆ ఫొటోపై లవ్ యూ, టేక్ మీ బ్యాక్ అని రాసి ఉండటంతో ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉంది నిజమేనంటూ చెవులు కొరుక్కుంటున్నారు బాలీవుడ్ జనాలు. అయితే సారా, జెహాన్ మాత్రం తమ రిలేషన్ షిప్ పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదిలా ఉంటే సారా అలీఖాన్ గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియా, హర్షవర్దన్ కపూర్, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్, కార్తీక్ ఆర్యన్ తో క్లోజ్ గా కనిపించి తరచూ వార్తల్లో నిలిచింది. మరి డేటింగ్ వార్తలపై సారా ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

