కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
కేజీఎఫ్ సినిమాతో రాఖీభాయ్ గా మారిపోయాడు కన్నడ స్టార్ హీరో యశ్. ఈ స్టార్ యాక్టర్ కొత్తింట్లోకి మారాడు. బెంగళూరులోని ప్రెస్టిజ్ గోల్ఫ్ అపార్టుమెంట్స్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు.

కేజీఎఫ్ సినిమాతో రాఖీభాయ్ గా మారిపోయాడు కన్నడ స్టార్ హీరో యశ్. ఈ స్టార్ యాక్టర్ కొత్తింట్లోకి మారాడు. బెంగళూరులోని ప్రెస్టిజ్ గోల్ఫ్ అపార్టుమెంట్స్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో నూతన గృహప్రవేశం చేశాడు. యశ్ సతీమణి రాధికా పండిత్తో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమంలో యశ్-రాధికా సంప్రదాయ వస్త్రధారణలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. ప్రశాంత్ నీల్తో మరోసారి కేజీఎఫ్ చాఫ్టర్ 2 చేస్తున్నాడు యశ్. ఈ మూవీతో ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. హోంబలే ఫిలిమ్స్ మేకర్స్ త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు.
ఇవి కూడా చదవండి..
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?







