యష్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘టాక్సిక్'. ‘ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అప్స్' అనేది ఉపశీర్షిక. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో నేడు (గురువారం) మొదలుకానుంది.
కేజీఎఫ్ సినిమాతో రాఖీభాయ్ గా మారిపోయాడు కన్నడ స్టార్ హీరో యశ్. ఈ స్టార్ యాక్టర్ కొత్తింట్లోకి మారాడు. బెంగళూరులోని ప్రెస్టిజ్ గోల్ఫ్ అపార్టుమెంట్స్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు.