ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
నందమూరి కల్యాణ్ రామ్ లీడ్ రోల్ లో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్ రామ్ 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నారు.

నందమూరి కల్యాణ్ రామ్ లీడ్ రోల్ లో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్ రామ్ 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నారు. రేపు కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. పీరియాడిక్ వైబ్‌లా కనిపిస్తున్న ప్రీ లుక్ ఒకటి షేర్ చేశారు మేకర్స్. పంచెకట్టులో బ్లాక్ షూష్ వేసుకున్న ఓ వ్యక్తి చేతిలో గొడుగు పట్టుకుని రైల్వే ట్రాక్ పై నిలబడటం ప్రీ లుక్‌లో కనిపిస్తోంది.
పంచెకట్టులో ఉన్నది కల్యాణ్ రామ్ అని అర్థమవుతోంది. చరిత్రలో రాయని చాఫ్టర్ అంటూ రిలీజ్ చేసిన ఈ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇండియన్ హిస్టరీని టచ్ చేస్తూ ఈ చిత్ర కథాంశం ఉండనున్నట్టు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. డైరెక్టర్, నటీనటుల, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
To Write an “Unwritten Chapter” in History 📜🇬🇧
— BA Raju's Team (@baraju_SuperHit) July 4, 2021
Dynamic Hero @NANDAMURIKALYAN joins hands with @AbhishekPicture to a new Evolution ✨#NKR21 Title & First Look tomorrow
@ 4.05 PM. 🎏
Stay tuned!! 💫#AbhishekNama #HBDKalyanRam pic.twitter.com/LpAdVO69PX
ఇవి కూడా చదవండి..
వెంకటేశ్ కూతురు అరుదైన ఫీట్
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

