సిల్వర్ స్క్రీన్ పై మరోసారి ప్రభాస్-కాజల్ సందడి..?
ప్రభాస్-కాజల్…ఈ క్రేజీ కాంబినేషన్ లో ఇప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరు స్టార్లు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ప్రభాస్-కాజల్…ఈ క్రేజీ కాంబినేషన్ లో ఇప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరు స్టార్లు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుందని జోరుగా చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అని చెప్పాల్సిందే.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తోంది. హిందీ ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టింది. మరి సలార్ లో కాజల్ ఫైనల్ అవుతుందా..? లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. సలార్ లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. లాక్డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన సలార్ షూటింగ్..త్వరలో కొత్త షెడ్యూల్‌తో షురూ కానుంది. ఇంతలోనే ఈ క్రేజీ గాసిప్ ఇండస్ట్రీలో రౌండప్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

