మలయాళ చిత్రసీమలో హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతుజోసెఫ్లది విజయవంతమైన కాంబినేషన్‌గా అభివర్ణించవచ్చు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ చిత్రాలు ప్రేక్షకాదరణను చూరగొన్నాయి. ప్రస్తుతం జీతు జ
దృశ్యం..2013 లో విడుదలయి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మళయాలం సినిమా. ఈ చిత్రాన్ని ఏకంగా 5 భాషల్లో రీమేక్ చేశారు. ఇపుడు మోహన్ లాల్, దర్శకుడు జీతు జీసెఫ్ ఇద్దరు కలిసి మరో సినిమా తీయడానికి సిద్దమయ్యారు.