Home
Cinema
12th Man First Look Mohanlal Announces Mystery Thriller With Drishyam Director Jeethu Joseph
పన్నెండో మనిషి

మలయాళ చిత్రసీమలో హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతుజోసెఫ్లది విజయవంతమైన కాంబినేషన్‌గా అభివర్ణించవచ్చు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ చిత్రాలు ప్రేక్షకాదరణను చూరగొన్నాయి. ప్రస్తుతం జీతు జోసెఫ్‌తో దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న ‘రామ్’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ కాంబినేషన్లో నాలుగో సినిమా రాబోతున్నది. జీతు జోసెఫ్‌తో ‘12th మ్యాన్’ పేరుతో మరో సినిమా చేయనున్నట్లు సోమవారం మోహన్‌లాల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు. ఇందులో చీకట్లో ఓ కాటేజీలోకి నడుస్తూ మోహన్‌లాల్ కనిపిస్తున్నారు. అతడి ముఖం కనిపించకుండా ఆసక్తికరంగా ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి రానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

