తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
తగ్గేదే లే..ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తుంది కదా..ఎక్కడో కాదు అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప చిత్రంలోని ఫేమస్ డైలాగ్ ఇది. సినిమా రిలీజ్ కు ముందే ఈ డైలాగ్ పాపులర్ అయిపోయింది.

తగ్గేదే లే..ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తుంది కదా..ఎక్కడో కాదు అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప చిత్రంలోని ఫేమస్ డైలాగ్ ఇది. సినిమా రిలీజ్ కు ముందే ఈ డైలాగ్ పాపులర్ అయిపోయింది. ఇపుడీ ఈ డైలాగ్ ను నొక్కి మరీ చెప్తోంది పూజాహెగ్డే. ఈ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఈ అమ్మడిని తమ సినిమాలోకి తీసుకోవాలని చాలా మంది దర్శకనిర్మాతలు క్యూ కట్టారంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది పూజాహెగ్డే. ఈ భామ ఖాతాలో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, బీస్ట్ చిత్రాలున్నాయి. తనకున్న పాపులారిటీ దృష్ట్యా రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవకూడదని ఫిక్స్ అయిందట ఈ పొడుగుకాళ్ల సుందరి. పారితోషికంలో కొంత కూడా తగ్గించేందకు ససేమిరా అంటోందట.
టాప్ తెలుగు నిర్మాణ సంస్థ పూజాహెగ్డేను రెమ్యునరేషన్ కొంత తగ్గించుకోవాలని కోరగా..పూజా మాత్రం ఆ విషయంలో మాత్రం తగ్గేదే లే అని తెగేసి చెప్పినట్టు ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
Putta Madhukar | ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా కన్నీళ్లేనా? : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
AIADMK Leader Arrest | టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర.. ఏఐఏడీఎంకే నేత అరెస్ట్
మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. గాంధీభవన్‌కు చేరిన పంచాయితీ!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

