Special Chicken Recipe | స్పెషల్ స్పైసీ చికెన్ వండి చూపించిన సూపర్‌స్టార్
స్పైసీ చికెన్ చేయడం ఎలా అనేది చూపించాడు మోహన్ లాల్. దీనికి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. నోరూరించేలా ఈ చికెన్ కర్రీ సిద్ధం చేశాడు మోహన్ లాల్.

మన హీరోల్లో చాలా మంది అద్భుతమైన పాక శాస్త్ర నిపుణులు ఉన్నారు. అంటే వంటలు అద్భుతంగా చేస్తారన్నమాట. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇంట్లో ఉన్నపుడు.. షూటింగ్స్ లేనప్పుడు తమ వంటల ప్రతిభను చూపిస్తుంటారు. ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఇదే ట్రై చేశాడు. తనలోని వంట నైపుణ్యం చూపించాడు. తాజాగా స్పైసీ చికెన్ రెసిపీ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు మోహన్ లాల్.
మోహన్‌లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. ఇక్కడ కూడా ఈయన సినిమాలు విడుదలవుతుంటాయి. దానికితోడు మనమంతా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో నేరుగానే తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు మోహన్ లాల్. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈయన. మోహన్ లాల్ నటించిన జాతీయ ఉత్తమ చిత్రం మరక్కాడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చికెన్ కర్రీ రెసిపీ సూపర్ వైరల్ అవుతుంది. అందులో స్పైసీ చికెన్ చేయడం ఎలా అనేది చూపించాడు మోహన్ లాల్. దీనికి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. నోరూరించేలా ఈ చికెన్ కర్రీ సిద్ధం చేశాడు మోహన్ లాల్. ఎవరి సాయం తీసుకోకుండా ఒంటరిగానే ఈ చికెన్ వండేశాడు సూపర్ స్టార్. కారాలు మిర్యాలు నూరుకుంటూ.. ముందు కారం పొడి పెట్టుకుంటూ.. మెల్లగా చికెన్‌ను ఆయిల్ లో రోస్ట్ చేస్తూ.. నోరూరిపోయేలా సిద్ధం చేశాడు.
.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన
ఆర్య ఇంట డబుల్ ధమాకా.. తల్లి అయిన అఖిల్ హీరోయిన్.. విశాల్ ఎమోషనల్
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

