Drishyam: ఇండోనేషియాలో రీమేక్ కాబోతున్న దృశ్యం

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం దృశ్యం. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం నాలుగు భాషలలో రీమేక్ అయింది. తెలుగుతో పాటు కన్నడం..తమిళం.. హిందీ లో రీమేక్ కాగా, అన్నింటా మంచి విజయం సాధించింది. మధ్య తరగతి కుటుంబంలో అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ సమస్యను ఆ కుటుంబం ఎలా సాల్వ్ చేసుకుంటుంది అనే కోణంలో ఈ మూవీ తెరకెక్కింది.
వాస్తవికంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. అవార్డులతో పాటు రివార్డులు కూడా ఈ మూవీకి లభించాయి. ఇప్పుడు ఈ సినిమాని ఇండోనేషియా భాషలో తెరకెక్కించబోతున్నారట. అయితే ఇండోనేషియాలో94 శాతం మంది బహాసా ఇండోనేషియా అనే భాష మాట్లాడతారు. 300 శాతం మందికి జవానీస్( జావా) అనేది ప్రాథమిక భాష. ఈ క్రమంలో చిత్రాన్ని ఏ భాషలో తెరకెక్కిస్తారన్నది తెలియాల్సి ఉంది.
దృశ్యం చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన దృశ్యం 2 చిత్రం పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమా మంచి విజయం సాధించింది. దృశ్యం 2 ని ఇప్పుడు వెంకటేష్ రీమేక్ చేస్తున్నారు. ఆయన సరసన మీనా కథానాయికగా నటించింది.త్వరలోనే ఈ సినిమాని థియేటర్స్లో విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Drishyam 2
- Indonesia
- Mohanlal
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

