తొలి వన్డే ఓటమి తర్వాత వరుస మ్యాచ్ల్లో విజృంభించిన శ్రీలంక సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మూడో పోరులో ఆతిథ్య లంక 9 వికెట్లతో అఫ్గాన్ను చిత్తుచేసి 2-1తో సిరీస్ చేజిక్కించుకుంది.
అఫ్గానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. పాకిస్థాన్(Pakistan)పై తొలి టీ20 విజయం నమోదు చేసింది. షార్జాలో జరిగిన మొదటి టీ20లో రషీద్ ఖాన్ (Rashid Khan) కెప్టెన్సీలోని అఫ్గాన్ టీమ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మాజీ క�