గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముఖ్య నేతలు, కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం అయిజ పట్టణంలోని మాజీ జెడ్పీటీసీ పుష్పాన�
ఏ ప్రభుత్వం అ యినా ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారి విన్నపాలను, డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని నడుచుకోవాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలచే ఏర్పాటైన ప్ర
BRS | ఇథనాల్ ఫ్యాక్టరీగా(Ethanol company) వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ గ్రామంలో జీఆర్ఎఫ్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని గ్రామస్తులు చేపడుతున్న రిల
బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చొరవతో ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు చేరింది. తుంగభద్ర నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో నియోజక వర్గంలోని రైతులు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా స�
ఇథనాల్ కంపెనీ ఏర్పాటుతో మా గ్రా మాల్లో పంట పొలాలు బీడుగా మారే అ వకాశం ఉందని, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చే పడితే రైతన్నలకు వలసలు తప్పవని ఎ మ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడితో రాజోళి మండలానికి
ఏపీ రాష్ట్ర ంలో ని బ్యా ంకులో ్ల వ్యవసా య రుణాలు తీసు కున్న తెలం గాణ రాష్ట్ర రైతు లకూ రుణమాఫీ వర్తిం ప చే సేలా చూడా లని ఉమ్మడి రాష్ట్ర సరి హద్దు ప్రాంత మైన అలం పూర్ నియో జ క వర్గ రైతులు శనివారం అలంపూర్ ఎమ్మె�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి అమలు చేయని మోసకారి కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. మతంపేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చుపెడు�
మండలంలోని గోపల్దిన్నె ప్రాథమిక పాఠశాల అదనపు గదిని బుధవా రం ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు ప్రభుత్వ పా ఠశాలల్లో
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఉదండాపూర్, శనిగపల్లి గ్రామ పంచాయతీ భవనాలను వారు ప్రారంభించారు.
మండలంలోని సింగవరం-2లో రూ.10లక్షల జెడ్పీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల అదనపు గదులను బుధవారం ఎమ్మెల్యే విజయుడు, ఎమెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సర్పంచ్ అనితాసాయిబాబాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగ