అలం పూర్, ఆగస్టు 10 : ఏపీ రాష్ట్ర ంలో ని బ్యా ంకులో ్ల వ్యవసా య రుణాలు తీసు కున్న తెలం గాణ రాష్ట్ర రైతు లకూ రుణమాఫీ వర్తిం ప చే సేలా చూడా లని ఉమ్మడి రాష్ట్ర సరి హద్దు ప్రాంత మైన అలం పూర్ నియో జ క వర్గ రైతులు శనివారం అలంపూర్ ఎమ్మెల్యే విజ యుడు, ఎమ్మెల్సీ చల్లా వెంక ట్రామి రెడ్డిని కలిసి వినతిపత్రం అంద జేశారు.
కర్నూలు పట్టణంలోని ఐసీ ఐ సీఐ, ఆక్సిస్, హెచ్ డీ ఎ ఫ్సీ,సెంట్రల్ బ్యాంకుల్లో అలం పూరునియో జకవ ర్గంలోని పలు మండలాల రైతులం వ్యవ సాయ రుణాలు తీసు కున్నామని, తమకు కూడా రుణ మాఫీ వర్తిం చేలా చూడా లని విన్నవించారు. సీఎం దృష్టికి సమస్యను తీసు కెళ్లి పరి ష్కా రా నికి కృషిచేసామ ్త ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హామీ ఇచ్చా రు. అనంత రం నియోజ క వర ్ంగ లో నిఆయా మండ లాల్లో లబ్ధిదారు లకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను అంద జే శారు.