రైతులు సహకార సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సిద్ధినేనిగూడెం సహకార సంఘం చైర్మన్ కటికల సీతారామరెడ్డి అన్నారు. గురువారం సిద్దినేనిగూడెం సహకార సంఘంలో రైతులకు నూతనంగా రుణాలను మంజ�
ఇన్సూరెన్స్ చేస్తేనే కొత్తగా పంటరుణాలు ఇస్తానంటూ బ్యాంక్ మేనేజర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు ఏపీజీవీబీ మేనేజర్ నాగమహేశ్
ఇచ్చే వాడికి తీసుకునేవా డు లోకువ అనే నానుడి బ్యాంకుల ముందు కష్టాలు పడుతున్న రైతులకు అతికినట్లు సరిపోతుంది. ప్రభు త్వం వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుందని తేదీలు ప్రకటించిన నాటినుంచి రైతులు తాము అప్పులు తీసు�
ఏపీ రాష్ట్ర ంలో ని బ్యా ంకులో ్ల వ్యవసా య రుణాలు తీసు కున్న తెలం గాణ రాష్ట్ర రైతు లకూ రుణమాఫీ వర్తిం ప చే సేలా చూడా లని ఉమ్మడి రాష్ట్ర సరి హద్దు ప్రాంత మైన అలం పూర్ నియో జ క వర్గ రైతులు శనివారం అలంపూర్ ఎమ్మె�
వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల పట్ల బ్యాంకర్లు వివక్ష చూపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గురువారం జరిగిన బ్యాంకర్ల సమితి సమావేశంలో మంత్రి మాట్లాడ�
వ్యవసాయ రుణ గ్రహితలకు వారి ఆర్థిక ఆసక్తి, పొదుపు అలవాట్లని ప్రోత్సహిస్తూ.. స్వల్ప, మధ్యకాలిక రుణాలు సకాలంలో మంజూరు .. సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల�
ఒక్కడే నాయకుడు.. నాలుగు కోట్ల జనాభా. పోరాడి సాధించుకున్న తెలంగాణ. దేశానికే ఆదర్శమైన ఆలోచనలు- పథకాలు. అంతర్జాతీయ ప్రామాణిక సంస్థల ప్రశంసలు. ఉద్యమ నాయకుడికి క్షీరాభిషేకాలు. దేశ ప్రధాని సైతం ‘మన్ కీ బాత్' కా
సంగారెడ్డి జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,800 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఆమోదించినట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమ
కేంద్ర ప్రభుత్వం మరోసారి రైతులను తీవ్ర నిరుత్సాహపరిచింది. బుధవారం పార్లమెంటుకు సమర్పించిన 2023-24 వార్షిక బడ్జెట్లో వ్యవసాయరంగానికి గతంలో మాదిరిగానే కేటాయింపులను మమ అనిపించింది.
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ, ఆగస్టు 17: రూ. 3 లక్షల కంటే తక్కువ స్వల్పకాల వ్యవసాయ రుణాలు తీసుకునే ఆర్థిక సంస్థలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ