మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్‌లోని గౌరీశంకర్ కాలనీలో మంగళవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్యాణలక్ష్మి లబ్ధిదారురాలు శైలజ ఇంట్లో భోజనం చేశారు. ప్రభుత్వ ఆర్థికస�
జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని జానీ జైల్‌సింగ్‌నగర్ బస్తీలో ప్రమాదకరంగా ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగించేందుకు నిధులు మంజూరయ్యాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో రూ.3.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలాల ఆధునీకరణ పనులను సోమవారం నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రారంభించారు.
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో పలు అభివృద్ది పనుల కోసం నిధులు మంజూరు చేయాలంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి కోరారు.
బంజారాహిల్స్ : పేదప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు బస్తీలు, కాలనీల్లో సమస్యలు లేకుండా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహి�