బీఆర్ఎస్ పాలనలోనే యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి నూతన భవనం మంజూరైందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. రాష్ట్ర తొలి సీఎంగా కేసీఆర్ యాదగిరిగుట్టను మున్సిపాలిటీగా మార్చడంతో పాటు టీయూఎఫ్
ఏసీపీ, ముగ్గురు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, స్పెషల్ టీం, ఎస్వోటీలు వెరసి 70 మంది పోలీసులు, నాలుగు పోలీసు వాహనాలు, రెండు డీసీఎంలతో ఆదివారం మల్లాపురం అట్టుడికింది.
మల్లేశం సినిమాకు గద్దర్ అవార్డు రావడం ఆలేరుకే గర్వకారణమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ�
ఏదైనా వ్యాపారం చేయాలంటే కేంద్ర, రాష్ట్రాలకు కట్టే జీఎస్టీ ట్యాక్స్ పాటు ఆలేరు నియోజకవర్గంలో బీర్ల అయిలయ్య (బీఐ) ట్యాక్స్ చెల్లించాల్సిదేనా అని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంక
Beerla Ilaiah | ఆలేరు పట్టణ కేంద్రంలోని నెహ్రూ యువ కేంద్రం యాదాద్రి భువనగిరి సౌజన్యంతో స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ ఆలేరు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షి
ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. భూ దందాల ఐలయ్యగా మారారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి విమర్శించారు. తెలంగాణభవన్లో గురువారం బీఆర్ఎస్ నేత బీసు చందర్గౌడ్తో కలిసి ఆమె మీడియాతో
ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీర్ల అయిల య్య చేస్తున్న భూ అక్రమ దందాల చిట్టా త్వరలో విప్పనున్నట్టు ఎన్డీసీసీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి ఆలేరుకు గోదావరి జలాలను శనివారం విడుదల చేయడంపై చేర్యాల ప్రాంత రైతుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నది. చేర్యాల ప్రాం తంలోని చేర్యాల,
తానూ మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తన మనసులోని మాటను వెల్లబుచ్చారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామిలో గిరి ప్రదక్షిణ పునఃప్రారంభమైంది. యాదగిరీశుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో �
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కేటీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఆ పార్టీని 14 ముక్కలు చేస్తామని ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.