జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎన్నిక లేకుండా ఏకగ్రీవంతో ముగిసింది.
‘ఎజెండాలో ఉండేది ఒకటి.. చర్చించేది మరొకటి. ఎజెండాలోని అంశాల ఆధారంగా చర్చకు మేము సిద్ధమైతే.. తీరా ఇక్కడికొచ్చాక కొత్త అంశం తెరపైకి వస్తుంది. సిద్ధంకాకుండా ఎలా మాట్లాడాలి. సభ ఎన్నిరోజులు నడుపుతారో బీఏసీలోన�
Nampally | నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లిలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో మల్లేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రహదారి విస్తరణ కోసం ఆరు దుకాణాలను జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్
ఎంఐఎం ఎమ్మెల్యే తన అనుచరులతో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను చితకబాదారు. పోలీసులు వారిస్తున్నా ఎంఐఎం వర్గీయులు కర్రలు, రాళ్లతో కాంగ్రెస్ నాయకులపై దాడిచేసి తరిమికొట్టారు. అరగంటకుపైగా ఇరువర్గాల మధ్య
Congress vs MIM | నాంపల్లి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య దాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మల్లేపల్లి - మెహిదీపట్నం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
Congress vs MIM | నాంపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్పైకి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్తో పాటు ఆయన అన�
హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు.
మూసీనది పరివాహక ప్రాంతం బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల చెప్పారు. మంగళవారం ఆయన మూసానగర్, శంకర్నగర్లోని మూసీ రివర్ బెడ్�
రాష్ట్రంలో ఎంఐఎం గోడమీది పిల్లిలాంటిదని, ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. అధికారం పోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటుందని విమర్శించారు.
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఢిల్లీలోని ఇంటిపై మరోసారి దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అశోక్ రోడ్డులోని ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇం�
లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ‘జై పాలస్తీనా’ అని నినాదం చేసిన హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు న్యాయవాది హరి శంకర్ జైన్ ఫిర్యాదు చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు, రాష్ట్ర చిహ్నం మార్పు, రాష్ట్ర గీతానికి ఆమోదం తదితర అంశాలపై సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం సాయంత్రం అధికారికంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశం మరో వివాదా
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతున్నదా? ఓవైపు ఎంఐఎంతో స్నేహం నటిస్తూ, మరో పార్టీతో లోపాయకారీ ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదా.? తాజా పరిణామాలను గమన