ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పీ గన్నవరం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం సీఎం జగన్ పర్యటించనున్నారు.
ఏపీ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఫలితంగా రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, �
న్యూఢిల్లీ : రైతులకు భారత వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో దేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావొచ్చ�
గిన్నెదరిలో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 40 ఏండ్లలో రెండోసారి నమోదు ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జనవరి రెండోవారం వరకు చలితీవ్రత హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు వాన ముప్పు ఇంకా తొలగిపోలేదు. వర్షకాల సీజన్ ముగిసినప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల�
Telangana Weather | తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ నల్గొండ వరకు కొనసాగుతోంది. సోమవారం నాడు ఉత్తర తెలంగాణ, పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ఈరోజు తెలంగాణ
మూడు రోజులు వర్షాలు | తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
మండుతున్న ఎండలు | ఏడారి రాష్ట్రం రాజస్థాన్‌లో ఎండలు మండుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. ఆదివారం చురూ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోద
నైరుతి రుతుపవనాలు కేరళ-తమిళనాడుకు చాలా దగ్గరగా ఉన్నాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి ప్రస్తుతం కొమొరిన్ సముద్రంలోని తీరాల నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్నాయి. రానున్న 24 గంటల్లో ఎప్పుడైనా చేరుకోవచ్చునని ప�
తెలంగాణకు వర్ష సూచన | రానున్న రెండురోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.