Hyderabad | హైదరాబాద్‌లో రాబోయే రెండు రోజుల్లో పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
Hyderabad | హైదరాబాద్ : గత వారం రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో నగరమంతా చల్లని వాతావరణం ఏర్పడింది. కానీ రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Hyderabad | హైదరాబాద్ : గత వారం రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో నగరమంతా చల్లని వాతావరణం ఏర్పడింది. కానీ రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం పలు ప్రాంతాల్లో ఉక్కపోత సంభవించింది.
రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కాస్త ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కనిష్టంగా 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
శనివారం నగరంలో పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఉప్పల్‌లోని రాజీవ్ నగర్ కమ్యూనిటీ హాల్ పరిసరాల్లో 4.3 మి.మీ., మౌలాలిలో 3 మి.మీ., జీడిమెట్లలో 2.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

