చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన కూన సాయిబాబా అనారోగ్యానికి గురై హైదరాబాదులో చికిత్స పొందుతున్నాడు. కాగా మిత్రుడికి ఆపరేషన్ కు రూ.20 లక్షల ఖర్చయ్యాయి.
అహ్మదాబాద్ విమా న ప్రమాదంలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ రూ.కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేస్తుందని ఎయిరిండియా, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఎక్స్‌లో ప్రకటించారు.
కూల్‌డ్రింక్ అనుకుని గడ్డిమందు తాగి దవాఖాన పాలైన ఇద్దరు చిన్నారులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. పార్టీ నేతలను దవాఖానకు పంపించి వారి వైద్యానికి అయిన ఖర్చును చెల్లించార�
విధి వెకిరించింది. రెకాడితే గాని డొకాడని కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. తల్లి ఊపిరితిత్తుల (లంగ్స్) వ్యాధితో మృతి చెందింది. ఓ వైపు ఆమెను కాపాడుకుంటున్న సమయంలో 28 ఏళ్ల కుమారుడికి కిడ్నీ వ్యాధి సోకడం�
ప్రభుత్వం పేదలకు అం దించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గట్టు మం డలం ఇందువాసి గ్రామానికి చెందిన శారదమ్మ వైద్య ఖ�