ఎన్పీఎస్ స్వస్థ్యతో వైద్య నిధి
పెరుగుతున్న వైద్య ఖర్చులను అధిగమించేందుకు తమ ఖాతాదారుల కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) స్వస్థ్య పేరిట పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ఓ పైలట్ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ స్వచ్చంధ పథకం ద్వారా మీ పెన్షన్ ఖాతా పరిధిలోనే ప్రత్యేకంగా ఓ ఆరోగ్య సంరక్షణ నిధిని నిర్మించుకోవచ్చు. ఎ
పెరుగుతున్న వైద్య ఖర్చులను అధిగమించేందుకు తమ ఖాతాదారుల కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) స్వస్థ్య పేరిట పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ఓ పైలట్ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ స్వచ్చంధ పథకం ద్వారా మీ పెన్షన్ ఖాతా పరిధిలోనే ప్రత్యేకంగా ఓ ఆరోగ్య సంరక్షణ నిధిని నిర్మించుకోవచ్చు. ఎన్పీఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిధిలో నగదు మొత్తాల జమ ఉంటుంది.
దీనికి మార్కెట్ ఆధారిత వృద్ధిని చూడవచ్చు. అయితే ఒకవేళ ఈ పెట్టుబడులపై వచ్చే రాబడులు ఆశించిన స్థాయిలో ఉండకపోతే మీ నిధులను మళ్లీ మీ ప్రధాన ఎన్పీఎస్ ఖాతాలోకి ఎలాంటి నష్టం లేకుండా బదిలీ కూడా చేసుకోవచ్చు. ఇక రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతా కలిగిన భారత పౌరులు ఎవరైనా దీనికి అర్హులే. వైద్య అవసరాల కోసం ఎప్పుడైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా నగదు ఉపసంహరణలు చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో నిబంధనలకు లోబడి 100 శాతం నగదును వెనుకకు తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో కార్పస్ ఫండ్ రూ.50 వేలు దాటితేనే తొలి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

