ఇద్దరు వైద్యుల ఆత్మహత్య | మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. శామీర్ పేట్ చెరువులో దూకి ఇద్దరు వైద్యులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఉరేసుకొని ఆత్మహత్య | మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో విషాద ఘటన జరిగింది. కరోనాతో భర్త మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై భార్య సైతం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
కుమారుడిని కొట్టి చంపిన తల్లి | మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కన్నప్రేమను మరిచిన ఓ తల్లి కర్కోఠకంగా వ్యవహరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన మూడేళ్ల కుమారుడిని విచక్షణారహితంగా కొట�
వృద్ధుడు మృతి| జిల్లాలోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. జవహర్నగర్లోని బీజేఆర్ నగర్లో ఉన్న ఓ ఇంట్లో వృద్ధుడు(65) విగత జీవిగా పడిఉన్నారు.
వరుస ఇళ్లలో చోరీ | మేడ్చల్ జిల్లా దుండగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి సారెగూడెంలోని వరుస రెండిళ్లలో నగలు, నగదు అపహరించారు.
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 30 : కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ప్రతాపం చూపడుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు సమరం సాగిస్తున్నాయి. పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్�
రూ. 250 కోట్లతో ప్రతిపాదనలు.. త్వరలో కార్యరూపం దాల్చనున్న ప్రణాళిక ప్రస్తుతం 4వేల ఎకరాల్లో సాగు.. ఆ తర్వాత 36 వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్ల సాగు ముందుకు వచ్చే రైతులకు అవగాహన, ప్రోత్సాహం మేడ్చల్-మల్కాజిగిరి జిల్
క్రైం న్యూస్ | చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఈత రక చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కవి సమ్మేళనం పాల్గొన్న కవులు, కళాకారులు మేడ్చల్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ హయాంలో కవులు, కళాకారులకు గు�
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 1: గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాల నిర్మాణా పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అన్నారు. మండల పర�