కుత్బుల్లాపూర్, ఆగస్టు: కొంపల్లిలో ఫిట్నెస్ స్టూడియో ప్రారంభమైంది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్‌రెడ్డిలు ముఖ్యఅతిధిగా హజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటి చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, స్థానిక కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.