Committed suicide | పెండ్లి ఇష్టం లేక ఓ వ్యక్తి రైలు(Train) కింద పడి ఆత్మహత్య(Committed suicide) చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Amy Jackson | బాలీవుడ్ నటి అమీ జాక్సన్ (Amy Jackson) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘ఎవడు’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ రోబో 2.O చిత్రంతో మరింత గుర్తిం�
Saibaba Sansthan Trust | దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ షిర్డిసాయిబాబా సంస్తాన్ ట్రస్టు(Saibaba Sansthan Trust) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం దివ్యాంగ జంటకు (Disabled couple) ఉచితంగా వివాహం జరిపించారు.
Tirumala | తన భార్యకు తెలియకుండా సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడో భర్త.. హైదరాబాద్ నుంచి తిరుమలకు వచ్చి మరీ పెళ్లికి సిద్ధమయ్యాడు. కానీ సడెన్‌గా వైఫ్ ఎంట్రీతో అతని ప్లాన్ బెడిసికొట్టింది. భర�
చైనాలోని సివిల్ అఫైర్స్ విశ్వవిద్యాలయం సరికొత్త డిగ్రీ కోర్సును ప్రకటించింది. వివాహాలకు సంబంధించిన పరిశ్రమలు, సంస్కృతి గురించి ఈ కోర్సులో బోధించనున్నట్లు వెల్లడించింది. ఈ రంగంలో నిపుణులను తయారు చేయ�
వానలు పడాలంటూ కప్పల పెండ్లి చేయటం విన్నాం. అయితే.. భూతాపాన్ని తగ్గించేందుకు పశ్చిమ బెంగాల్లో కొంతమంది వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం వార్తల్లో నిలిచింది.
పెండ్లి విషయంలో మనస్తాపానికి గురై మండలంలోని రేజింతల్‌లో గురువారం బాలిక ఆత్మహత్య చేసుకుందని హద్నూర్ పోలీసులు తెలిపారు.గ్రామానికి చెందిన బర్ధీపూర్ శ్వేత(16)అదే గ్రామానికి చెందిన నట్కారీ రమేశ్‌తో ప్రేమ
ఆన్లైన్ గేమ్‌లు ఆడి అప్పులపాలైన ఓ కేటుగాడు వాటిని తీర్చేందుకు పెండ్లి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఓసారి పెండ్లి చేసుకొని విడాకులు తీసుకున్న ఆ మాయగాడు ఈసారి మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్ సృష్టించి మరో
Man Sets On Fire Live-In Partner | మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన ఊరికి వెళ్లి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలిసిన ఆమె నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న మహిళపై కిరోసిన్ పోసి �
సోనాక్షి సిన్హా , జహీర్ ఇక్బాల్‌ల పెళ్లి అంటూ అంటూ గతంలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు నిజంగానే ఈ జంట ఒకటైపోతున్నారు. ఈ ఆదివారమే వీరి వివాహం జరుగనున్నదని తెలుస్తున్నది.
Hindu-Muslim marriage | ముస్లిం పురుషుడు, హిందూ యువతి వివాహం ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం కూడా మతాంతర వివాహాన్ని నమోదు చేసుకోవడం కుదరదని �
బాలికను కిడ్నాప్ చేసి, వివాహం చేసుకున్న ఓ ప్రబుద్ధుడు కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుల్తాన్‌బజార్ ఏపీసీ శంకర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి వివరాలను వెల్లడిం
AP News | పెళ్లిచూపుల కోసం ఇంటికి వెళ్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు నుంచి ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషాద ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుం�
గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌వో 4.45 కోట్ల క్లెయింలను సెటిల్ చేసింది. అలాగే 2.84 కోట్ల అడ్వాన్స్ క్లెయిం సెటిల్మెంట్లు కూడా ఉన్నాయని గత ఆర్థిక సంవత్సరానికిగాను విడుదల చేసిన ని