Home
market pulse
market pulse
-
"భయం గుప్పిట్లోనే.. గల్ఫ్ యుద్ధం, ఆర్బీఐ ద్రవ్యసమీక్ష కీలకం"
7 months agoపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. ఓవైపు యుద్ధానికి స్వల్ప విరామం ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా.. ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. పొరుగు దేశాలప"అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం..!"
8 months agoదేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. గత వారం సెన్సెక్స్ 2,368.29 పాయింట్లు కోల్పోయి 78,918.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 728.20 పాయింట్లు పడిపోయి 24,450.45 వద్ద ముగి�"ఊగిసలాటకు ఆస్కారం!"
11 months agoదేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఒడిదొడుకుల నడుమ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 669.14 పాయింట్లు పెరిగి 85,231.92 వద్ద, నిఫ్టీ 158.10 పాయింట్లు అందుకుని 26,06 8.15 దగ్గర స్థిరపడ్డాయి."లాభాల స్వీకరణకు అవకాశం?"
11 months agoదేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను సంతరించుకున్నాయి. అంతకుముందు వారాల్లో నష్టాలతో సరిపెట్టుకున్న సూచీలు.. గత వారం మాత్రం ఆకర్షణీయ వృద్ధిని అందుకున్నాయి."లాభాల స్వీకరణకు అవకాశం!"
1 year agoదేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. మునుపటి వారం ముగింపుతో చూస్తే గత వారం సెన్సెక్స్ 709.19 పాయింట్లు ఎగిసి 81,306.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 238.80 పాయింట్లు ఎగబాకి 24,870.10 వద్ద నిలిచింది. అంతకుముందు వార�"త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ఆధారం"
1 year agoస్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల నడుమ పెట్టుబడుల ఉపసంహరణలకే మదుపరులు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టా"ఒడిదొడుకుల్లోనే పయనం!"
1 year agoదేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు.. భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస"ద్రవ్యసమీక్షపైనే.. "
1 year agoదేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలకు దూరంగా ట్రేడ్ అవుతున్నాయి. గతకొద్ది రోజులుగా మదుపరులు పెట్టుబడులకు సంశయిస్తున్నారు. ఫలితంగా సూచీలు నష్టాలకే పరిమితం కావాల్సి వస్తున్నది."Market Pulse | భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో టెన్షన్.. టెన్షన్"
1 year agoదేశీయ స్టాక్ మార్కెట్లలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు, మరోవైపు భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు.. మదుపరులను అమ్మకాలు-కొనుగోళ్ల విషయంలో �"Market Pulse | ఈ వారం మార్కెట్లు ఎలా ఉంటాయంటే.."
2 years agoప్రతీకార సుంకాల ప్రభావం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం బయటపడ్డాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 3,395.94 పాయింట్లు ఎగబాకి 78,553.20 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ"Market Pulse | మార్కెట్లను వెంటాడుతున్న ట్రేడ్ వార్ భయాలు.. అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం!"
2 years agoదేశీయ స్టాక్ మార్కెట్లపై గత వారం కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావం కనిపించింది. అయితే ఆఖరి నిమిషంలో అనూహ్యంగా టారిఫ్‌ల అమలును 90 రోజులపాటు వాయిదా వేయడం నష్టాల"Market Pulse | ట్రంప్ టారిఫ్‌లు.. ఆర్బీఐ సమీక్షపైనే మదుపరుల దృష్టి.."
2 years agoదేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో ఉలిక్కిపడ్డాయి. వరుస నష్టాల నుంచి సూచీలు కోలుకుంటున్న తరుణంలో టారిఫ్‌ల పిడుగు వచ్చిపడింది. ప్రపంచవ్య�"Market Pulse | మార్కెట్లకు ట్రంప్ కష్టాలే.. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మరింతగా దూరం!"
2 years agoదేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు.. మదుపరులను అమ్మకాల ఒత్తిడిలోకి నెడుతున్నాయి. దీంతో సూచీలు భారీ పతనాలను చవిచూస్తున్నాయి. గత వారం"Market Pulse | లోపించిన స్థిరత్వం.. బేరిష్ ట్రెండ్‌లోనే ట్రేడింగ్!"
2 years agoదేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే నడుస్తున్నాయి. నిజానికి జనవరి నుంచి సూచీలు తీవ్ర ఆటుపోట్లకే లోనవుతున్నాయి. స్థిరత్వం లోపించిందనే చెప్పాలి. అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఇన్వెస్టర్లు ఊగిసలాటకు గురవుతు�"Market Pulse | సూచీలకు బడ్జెటే దిక్సూచి.. రివర్స్‌గేర్‌లోనే స్టాక్ మార్కెట్లు"
2 years agoదేశీయ స్టాక్ మార్కెట్లు రివర్స్‌గేర్‌లోనే నడుస్తున్నాయి. గత వారంలోనూ నిరాశపర్చాయి. ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిలో ఉండిపోతున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎకతాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం















