నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి బుధవారం 300 బస్తాల యూరియా రావడంతో ఇప్పటికే ఎదురుచూస్తున్న రైతులు భారీగా అక్కడికి చేరుకున్నారు.
మరికల్ మండలంలోని అప్పంపల్లి గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్, మరికల్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లు మరికల్ ఏఎస్ఐ ఎల్లయ్య తెలిపారు
మరికల్ మండలంలోని పస్పుల కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అగ్రికల్చర్ క్రాప్ ప్రోడక్ట్ కోర్సుల్లో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయని, మంగళవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పా
మరికల్ మండలంలోని పస్పుల ప్రాథమిక పాఠశాల చిన్నపాటి వర్షానికి కుంటలా మారడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాల ప్రహరీని ఇటీవల రూ.8.25 లక్షలతో నిర్మించారు. అయితే పాఠశాలలో
మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన నకిలీ పత్తి విత్తనాలను ఆదివారం నారాయణపేట జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు, మరికల్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు.
Crime News | ధన్వాడ మండలంలోని కంసాన్పల్లి గ్రామానికి చెందిన ఉప్పరి నారాయణ (45) మోటార్ సైకిల్ పై వెళ్తుండగా వేగంగా వచ్చి టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.