అవ్వా.. నువ్ సల్లంగ ఉండాలె తల్లి.. మళ్లీ నిన్నే గెలిపించుకుంటాం.. మాకు పింఛన్, మంచినీరు మంచిగ రావాలంటే మళ్లీ నువ్వే గెలవాలె.. కేసీఆర్ సారే రావాలె’ ప్రజలు మహబూబాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ ద
‘వడ్లకు ఐదువందలు బోనస్ ఇస్తం.. రూ.2లక్షల రుణమాఫీ చేస్తం’ అని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రైతులను ఇన్నిరోజులూ మభ్యపెట్టి.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు వచ్చాయని మళ్లీ అదే హామీని ఎత్తుక�
సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోవడం.. అందుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలు మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
యాసంగి పంటలు సాగు చేసిన రైతులు వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆకేరువాగులో సాగునీరు లేక పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు.
Harish Rao | ఓట్ల కోసం వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మానుకోట దమ్మేంటో చూపించాలని మంత్రి హరీశ్‌రావు ఆ నియోజకవర్గ ప్రజలను కోరారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్‌కు మ�
మానుకోట కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు రచ్చకెకాయి. మహబూ బాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న మురళీనాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది.
ముసురుతో మొదలైన వాన రెండు రోజులుగా తెరిపినివ్వడం లేదు. ఉమ్మడి వరంగల్‌లో కొన్ని జిల్లాల్లో మోస్తరుగా కురిస్తే, మరికొన్న చోట్ల వరదలై పారింది. వరుస వానలతో జనజీవనం స్తంభించిపోగా వాగులు, వంకలు, చెరువుల్లోకి �
ప్రగతిని పొగడడం.. అభివృద్ధిని ప్రోత్సహించడం... ఆపదలో ఉన్నానంటే స్పందించడం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు చెల్లుతుంది. నిత్యం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తుంటారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబాబాద్‌లో (Mahabubabad) పర్యటిస్తున్నారు. మానుకోటలోని (Manukota) తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్�
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 30న పోడు భూముల హక్కు పత్రాలు(పట్టాలు) అందించనున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు
ఏటా ఎండాకాలంలో మామిడి కాయలు, పండ్లకు డిమాండ్ ఉంటుంది. పచ్చళ్లు పెట్టడంతోపాటు మామిడి పండ్లను తింటారు. సాధారణ మామిడి కాయలు టన్నుకు రూ.30 వేల నుంచి రూ.35వేల వరకు పలుకుతుండగా, మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్ �