Road accident | ఆటో బైక్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దశంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామ శివారు 161వ జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది.
Crime news | ఎదురెదురుగా వచ్చి రెండు బైకులు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రామయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది.
ములుగురూరల్ : ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని రంగారావుపల్లి వద్ద ఈ నెల 9న రోడ్డు ప్రమాదానికి గురైన ములుగుకు చెందిన జక్కుల రాజయ్య(50) మృతి చెందాడు. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో తలకు తీ�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరనం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా విశాల్ మెగా మార్ట్ ఎదుట శుక్
Crime news | క్ను అర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ వక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఆందోల్ మండల పరిధి చింతకుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది.
క్రైం న్యూస్ | రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతి వేగంతో వచ్చిన బైకు ఢీకొట్టింది. తీవ్ర గాయలపాలైన వ్యక్తిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ �
మద్యం దుకాణం సిబ్బంది దాడిలో వ్యక్తి మృతి | సూర్యాపేట జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకున్నది. కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామంలో మద్యం దుకాణం సిబ్బంది దాడిలో వ్యక్తి మృతి చెందాడు. మద్యం దుకాణం సిబ్బంది, �
బైక్ను ఢీ కొట్టిన లారీ వ్యక్తి మృతి | బైక్పై వెళ్తున్న దంపతులను లారీ ఢీ కొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ మెహిదీపట్నంలో రేతిబౌలి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోట�