Road accident | బైక్‌ను ఢీ కొట్టిన టిప్పర్..వ్యక్తి మృతి
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరనం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా విశాల్ మెగా మార్ట్ ఎదుట శుక్రవారం చోటు చేసుకుంది.

మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరనం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా విశాల్ మెగా మార్ట్ ఎదుట శుక్రవారం చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు…హోండా ఆక్టీవాపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

