రోడ్ ఆక్సిడెంట్ | లారీ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడుపడంతో కారులో ఉన్న ఓ వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన జిల్లాలోని కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ 65వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకొంది.
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి కార్మికనగర్‌లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మహ్మద్ సిద్దిక్ అహ్మద్(38) అనే వ్యక్తిని దుండగులు ఇంట్లోనే హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి పరారయ�