సైకిల్‌ను ఢీ కొట్టిన బైక్..వ్యక్తి మృతి
క్రైం న్యూస్ | సైకిల్‌ను బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

జనగామ : సైకిల్‌ను బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. జిల్లాలోని నర్మెట మండలం వెల్దండ గ్రామానికి చెందిన చెందిన కల్యాణం ఉప్పలయ్య(50) ఆదివారం రాత్రి పనులు ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రజినీకాంత్ జనగామ నుంచి వస్తూ వెనుక నుంచి ఉప్పలయ్య సైకిల్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఉప్పలయ్యను జనగామ జిల్లా దవాఖనకు తరలించారు. కాగా, ఉప్పలయ్య చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి..
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rayadurgam | సర్కార్ భూములపై గద్దల్లా పెద్దలు.. రాయదుర్గంలో వందల కోట్ల ప్రభుత్వ భూములు కబ్జా!
దేశాన్ని కాపాడుతున్నది యువతనే!
కేసీఆర్‌ది పరిష్కారం.. కాంగ్రెస్‌ది పలాయనం
Cheyutha Pension | దసరా దాటిపాయె.. కొత్త పింఛన్లు రాకపాయె.. 4.60 లక్షల మంది అర్హులకు తప్పని ఎదురుచూపులు
Uttam Kumar Reddy | కాళేశ్వరం నీళ్లు ఎత్తనే ఎత్తం.. మరోసారి మంత్రి ఉత్తమ్ వితండవాదన!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

