Home
Bicycle
Bicycle
-
"Nereducherla : గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా విద్యార్థినికి సైకిల్ బహూకరణ"
1 year agoనేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన పిల్లలమర్రి కావేరికి గురువారం బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు రాపోలు నవీన్‌కుమార్ సైకిల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్‌బాబు �"Accident | సైకిల్ పై రోడ్డు దాటుతున్న జీపీ వర్కర్‌ను ఢీకొట్టిన ఇసుక లారీ"
2 years agoAccident | పెద్దపల్లి రూరల్ మే 02 : సైకిల్‌పై రోడ్డు దాటుతున్న గ్రామ పంచాయతీ వర్కర్‌ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యేడేళ్ల నర్సయ్య(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సబ్బితం గ్రామంల�"Appala Naidu | సైకిల్‌పై పార్లమెంటుకు టీడీపీ ఎంపీ.. ఎందుకో తెలుసా.. Video"
2 years agoAppala Naidu | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీ (TDP MP) కలిశెట్టి అప్పలనాయుడు (Kalisetti Appala Naidu) ఇవాళ (సోమవారం) సైకిల్‌పై పార్లమెంట్ (Parliament) కు వెళ్లారు. పసుపు రంగు సైకిల్ (Bicycle) పై పసుపు రంగు అంగీ (Yellow shirt), తెల్ల దో�"MS Dhoni | ధోనీ కోసం 1500 కి.మీ. సైకిల్ యాత్ర"
2 years agoభారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీని కలిసేందుకు గౌరవ్ కుమార్ అనే అభిమాని ఢిల్లీ నుంచి రాంచీ దాకా సుమారు 1500 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశాడు."Mark Rutt | కుర్చీ దిగ్గానే సైకిలెక్కారు.. నెదర్లాండ్స్ మాజీ ప్రధాని రుట్టే నిరాడంబరత"
2 years agoనెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రుట్టే నిరాడంబరతకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. 2010లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రుట్టే 14 ఏండ్ల పాటు పదవిలో కొనసాగారు."Watch: సైకిల్‌పై వెళ్తుండగా చున్నీ లాగిన ఆకతాయి.. బైక్ కింద పడి ఇంటర్ విద్యార్థిని దుర్మరణం"
3 years agoSchool girl On Bicycle Run Over By Bike | ఆకతాయిల ఆగడాలకు ఒక విద్యార్థిని బలైంది. సైకిల్‌పై వెళ్తున్న యువతి చున్నీని ఒక యువకుడు లాగాడు. ఆమె సైకిల్ అదుపుతప్పడంతో రెండు బైకులు ఢీకొట్టాయి. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని చనిపోయింద"HCG | సైకిల్ తొక్కు.. సత్కారం పొందు.. సైకిల్‌పై ఉద్యోగాలకు వెళ్లేవారికి సత్కారం"
4 years agoసైక్లింగ్ ప్రాధాన్యతను చాటేందుకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలో సైకిల్‌పై ఉద్యోగాలకు వెళ్లొచ్చే వారిని గుర్తించి సత్కరిస్తున్నది."Tej Pratap Yadav: ములాయం కలలో కనిపించారు.. ఆయన మార్గంలో నడుస్తా: తేజ్ ప్రతాప్ యాదవ్"
4 years agoTej Pratap Yadav: కలలో కనిపించిన ములాయం సింగ్ యాదవ్ ఆయన చేతి వాచీని తనకు బహుమతిగా ఇచ్చారని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. దీంతో భావోద్వేగం చెందిన తాను ఏడ్చినట్లు చెప్పారు. ఇది చూసి నేతాజీ కళ్లలో కూడా నీళ్లు వచ్చ�"భద్రాచలం నుంచి సైకిల్ యాత్రగా.."
4 years agoఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ సభలో పాల్గొనేందుకు, సభ జయప్రదం కోసం ప్రచారం చేసేందుకు మంగళవారం సైకిల్ యాత్రగా బయలుదేరాడు భద్రాచలానికి చెందిన బీఆర్ఎస్ వీరాభిమాని తూతూక ప్రకాశ్. తెలంగాణ ఉద్యమక�"సైకిల్‌పై డీసీపీ పెట్రోలింగ్"
4 years agoసంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు"సైకిల్ రైడ్.. 3,700కి.మీ"
4 years agoవారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు. అందులో"వైరల్ వీడియో : చెల్లెలి క్షేమం కోసం ఆ బాలుడు ఏం చేశాడంటే..!"
4 years agoస్వచ్ఛమైన ప్రేమకు తోబుట్టువుల బంధం నిదర్శనంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ వీడియో చూస్తే తోబుట్టువులంటే వీరిలా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. ఈ వీడియోలో తన సైకిల్‌పై చెల్లెలిని భద్రంగా కూర్చు�"కశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర"
4 years agoదేశమంతటా సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ రైడ్‌ను చేపట్టినట్లు హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ అధ్యక్షుడు రవీందర్ తెలిపారు. 2021లో తాము 13 మంది రైడర్లతో కశ్మీర్ నుంచ�"గుజరాత్ ఎన్నికలు | సైకిల్‌కు సిలిండర్ కట్టుకుని.. ఓటేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే"
4 years agoMLA Paresh Dhanani | గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్ష�"Viral Video | సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన గొరిల్లా.. కిందపడిన కోపంలో ఏం చేసిందో చూడండి!"
4 years agoపొడవాటి చేతులు, విశాలమైన ఛాతీలతో బుల్డోజర్లలా ఉండే గొరిల్లా.. ఒక చిన్న సైకిల్ తొక్కుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పని చేసిందీ గొరిల్లా. డాక్టర్ సామ్రాట్ గౌడ అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్.. ఈ ఫన్నీ సంఘటనకు సంబం�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















