సైకిల్‌పై డీసీపీ పెట్రోలింగ్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు. మియాపూర్, మదీనాగూడ, ఉషోదయ కాలనీ తదితర ప్రాంతాల్లో సైకిల్‌పై తిరిగారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు తాళం వేసిన ఇండ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీసీపీ సిబ్బందికి సూచించారు. నిర్మానుష్య ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు తాళం వేసిన ఇండ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానం కలిగిన వ్యక్తులను, నేర చరిత్ర ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
-మాదాపూర్, జనవరి 14
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Bicycle
- DCP patrolling
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

