Crime news | గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
Crime news | గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఆదిబట్ల పోలీసుస్టేషన్ పరిధిలోని కొంగరకలాన్ సర్వీసురోడ్డు సమీపంలో చోటుచేసుకుంది.

రంగారెడ్డి : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఆదిబట్ల పోలీసుస్టేషన్ పరిధిలోని కొంగరకలాన్ సర్వీసురోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. ఆదిబట్ల ఎస్సై సురేష్ కథనం ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని బొంగుళూరు గ్రామానికి చెందిన ఆగయ్య(50) అనే వ్యక్తి వృత్తిరీత్యా గాయత్రి కన్స్ట్రక్షన్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
శనివారం రాత్రి విధులు ముగించుకుని సర్వీసు రోడ్డు వెంబడి ఇంటికి తిరిగి వస్తుండగా కొంగరకలాన్ సమీపంలోని ఔటర్‌రింగ్‌రోడ్డు సర్వీస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

