ప్రస్తుతం హీరో శర్వానంద్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో అభిలాష్‌రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఒకటి. ఇందులో ఆయన బైక్ రైడర్‌గా కనిపించనున్నారు.
‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో చివరి ఇరవై నిమిషాలతో పాటు పతాక సన్నివేశాలు ది బెస్ట్‌గా వుంటాయి. నా కెరీర్లో ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో ఇది ది బెస్ట్ క్లయిమాక్స్ అని చెప్పగలను.
‘ఈ సినిమా ట్రైలర్ లడ్డూలా ఉంది. టైటిల్ కూడా జనాల్లోకి బాగా చేరిపోయింది. వేసవిలో ప్రతి ఒక్కరిని అలరించే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు అగ్ర హీరో నాని. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘అన్నీ మంచి శకున
Anni Manchi Sakunamule | నందినీ రెడ్డి (Nandhini Reddy) దర్శకత్వం వహిస్తున్న అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule) చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది మాళవికా నాయర్. మే 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా �
Malvika Nair Interview | మాళవికా నాయర్ (Malvika Nair) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule). ఈ చిత్రం మే 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేసి.. సినిమా విశేషాలను అందరితో ప�
‘ఇప్పటివరకు నేను సున్నితమైన పాత్రల్లోనే కనిపించాను. కానీ ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో మాత్రం చాలా భిన్నమైన రోల్లో కనిపిస్తాను’ అని చెప్పింది మాళవిక నాయర్. ఆమె సంతోష్‌శోభన్ సరసన కథానాయికగా నటిస్తు
సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. బి.వి.నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్ పతాకంపై ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. మే 18న �
‘మా అన్నయ్య కీరవాణి స్వరపరిచిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్ బరిలో నిలవడం ఎంతో ఆనందంగా వుంది. రాజమౌళికి తన సినిమా మీద, ఆ పాట మీద వున్న నమ్మకమే అక్కడి వరకు తీసుకెళ్లింది’ అన్నారు సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Anni Manchi Sakunamule | సంతోష్ శోభన్ (Santosh Soban), మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule). ఈ చిత్రంలో అలనాటి అందాల తార గౌతమి కీలక పాత్రలో నటిస్తోంది.