మహారాష్ట్ర కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రంగా మొదటి లాక్ డౌన్ నుంచి నిలుస్తోంది. అయితే రోజూ వారి పనులు చేసుకునే వారు మాత్రం తమ పనులను కొనసాగిస్తున్నారు
Woman jumped before train: సరిగ్గా అప్పుడే ఎదురుగా లోకల్ రైలు వస్తుండటం గమనించిన నిందితురాలు ఒక్కసారిగా మహిళా కానిస్టేబుల్ను విదిలించుకుని రైలు పట్టాలపై దూకేసింది.