జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా గడవకముందే కాంగ్రెస్ పార్టీ గూండాయిజానికి పాల్పడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ర
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సభ్యులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ (KTR) ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందన్నారు.
RS Praveen Kumar | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు �
Rakesh Reddy | జూబ్లీహిల్స్ ఫలితంతో ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్ గెలిచినా.. నైతికంగా బీఆర్ఎస్సే గెలిచిందని ఆయన స్పష్టం చేశారు.
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినట్లు ఎన్నికల అబ్జర్వర్, రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ ధృవీకర�
Maganti Sunitha | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్, రౌడీయిజం గెలిచాయని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ అన్నారు. ప్రతిచోట రిగ్గింగ్ చేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. కాంగ్రెస్ది గెలుప�
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మూడో రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. బీఆర్ఎస్కు 12,503 ఓట్లు రాగా కాంగ్రెస్కు 12,292 ఓట్లు వచ్చాయి. అంటే మూడో రౌండ్లో బీఆర్ఎస్ 211 ఓట్ల మెజారిటీ సాధించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (Jubilee Hills Results) ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 101 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. అనంతరం షేక్పేట డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దొరికినవాళ్లను దొరికినట్టు ఈడ్చిపారేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఎవరినీ చూడకుండా అడ్డుకున్నా�
Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డి రౌడీయిజానికి మచ్చుతునన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మంత్రులంతా త